దుర్గా పూజ స్పెషల్ మిస్టీ పులావ్ | Durga puja special Mishti Pulao recipe |Basanti pulao@Vismai Food


For more great Instant Pot recipes, please visit InstantPotEasy.com

దుర్గా పూజ స్పెషల్ మిస్టీ పులావ్ | Durga puja special Misti Pulao recipe | basanti pulav | Bengali …

49 replies
 1. balu mavuduru
  balu mavuduru says:

  మీరు చెప్తూ ఉంటే ఫుడ్ ప్రిపేర్ చేసి తినేసినట్లు ఫీల్ వస్తోంది తేజ గారు..మీరు సూపర్.. 😀😀

  Reply
 2. Mani Kumari Potluri
  Mani Kumari Potluri says:

  మీ ప్రతి Recipe superb sir ,నేను ఏదైనా వెరైటీ వంట చేయ్యాలి అంటే ఫస్ట్ లో మీ recipes follow అయ్యేదాన్ని ' ఇప్పుడు డైలీ వంటకి కూడా మీ చానల్ ని follow అవుతున్నాను సర్ . పిల్లలు తిన్న వెంటనే టేస్ట్ చూసి విస్మై ఫుడ్ ఆ అంటారు. అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాపిల్లలు .
  ఈ recipe కూడా రేపు తప్పకుండా చేస్తాను సర్. ఇంత మంచి వంటలు మాకు అందిస్తునందకు మీకు ధన్యవాదాలు సర్ .

  Reply
 3. Suguna Asundi
  Suguna Asundi says:

  సోది చెప్పకుండా రెండు, మూడు నిమిషాల లో ఎలా చేయాలో మీరు చెబుతారు. అందుకని కొత్త గా చేయాలి అంటే మీది చూస్తాను.

  Reply

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *