అన్నం ఇలా వండి తింటే తిన్నా ప్రయోజనం లేదు!Correct way to cook rice perfectly! Smart Telugu Housewife


For more great Instant Pot recipes, please visit InstantPotEasy.com

అన్నం ఇలా వండి తింటే తిన్నా ప్రయోజనం లేదు!Correct way to cook rice perfectly! Smart Telugu Housewife. #smartteluguhousewife …

41 replies
  1. Udaya Basker
    Udaya Basker says:

    వంట కొత్తగా నేర్చుకున్నవారైనా, మొదటి సారి చేసుకుంటున్నవారైన తెలిసిన విషయం అయినా తెలివిగా చెయ్యడం లో కొత్తదనం కనపడుతుంది! అందుకే ఇది ప్రత్యేకత ఉన్న వీడియో..

    Reply
  2. Udaya Basker
    Udaya Basker says:

    నిజం! నానబెట్టుకున్న తర్వాత వండటం వల్ల తక్కువ సమయంలోనే అన్నం ఉడుకుతుంది! ఆ విధంగా తక్కువ సేపు ఉడకడం వల్ల పోషకపదార్థాలు నాశనం కావు….

    Reply
  3. Udaya Basker
    Udaya Basker says:

    ఈ వీడియోలో ఎన్నో విషయాలు తప్పక వంటచేసే అందరూ తెలుసుకోవలసినవి. "బియ్యం లో రకాలు, వాటిని నానబెట్టడానికి అవసరమైన సమయం గురించి అద్భుతంగా వివరించారు..

    Reply
  4. Sudha R
    Sudha R says:

    Useful ….video..nana bettaka a water paresi fresh water veyyala andi or a water to ne stove meeda pettocha…? Millets ayithe nana pettina water pareyakunda vatitone udikinchali antaru kada

    Reply
  5. kalyani chowdary
    kalyani chowdary says:

    ❤ symbol design super andi…
    MI words bagunnay…
    1.rice ni nanabetti vadali.
    2.nana pedithey taste telusthadhi..
    3.cytic acid untadhi kabatti nanabetti vandali..
    4..digestion problem Rakunda untadhi..
    5…pottuthiyani bottom 6 hours paina nanabettali..
    6…polished brown rice 4 to 6 hrs
    7…basmati rice 15 to 30 minutes
    8…polished rice 15 minutes ..
    Final GA Biyyanni nanabetti vandukotam healthy 👌👌👌👏

    Reply

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *